ETV Bharat / state

భక్తుల దర్శనార్థం ముస్తాబైన శ్రీనివాసుడు - తిరుమల నేటి వార్తలు

ప్రభుత్వాలు ఇచ్చిన లాక్​డౌన్ నిబంధనల సడలింపులతో సోమవారం నుంచి తిరుమల తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

grandly-opening-thirumala-after-long-lockdown
భక్తుల దర్శనార్థం ముస్తాబవుతోన్న శ్రీనివాసుడు
author img

By

Published : Jun 7, 2020, 10:57 PM IST

భక్తుల దర్శనార్థం కలియుగ వైకుంఠం తిరుమల ముస్తాబవుతోంది. సుదీర్ఘ లాక్​డౌన్ అనంతరం సోమవారం నుంచి ఆనంద నిలయం తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రయోగాత్మకంగా తితిదే ఉద్యోగులనే దర్శనానికి అనుమతించాలని తితిదే పాలక మండలి నిర్ణయించింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.