ETV Bharat / state

వైభవంగా సాగుతున్న గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు - చిత్తూరు జిల్లా వార్తలు

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చారు.

వైభవంగా సాగుతున్న గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : May 19, 2021, 9:59 PM IST

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి స్వామివారు సరస్వతీమూర్తిగా హంస వాహనంపై దర్శనమిచ్చారు. సర్వాలంకారభూషితుడైన స్వామివారు హంస వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. పండితుల వేద పారాయ‌ణం, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదికకార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.

ఇదీ చదవండి: తితిదే బర్డ్ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.