ETV Bharat / state

మేనమామ అత్యుత్సాహం... తీసింది బాలిక ప్రాణం...

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటలో లారీని అధిగమించే ప్రయత్నంలో ప్రమాదం చోటుచేసుకుంది... ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది.

author img

By

Published : Jun 25, 2019, 9:03 AM IST

బాలిక ప్రాణం తీసిన ఉత్సాహం

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట గ్రామం వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది, మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరుకు చెందిన సోహెల్ తన అక్క కుమార్తె హదియా(14)తో బైరెడ్డిపల్లె నుంచి ద్విచక్ర వాహనంపై పుంగనూరు కి వెళ్తుండగా శంకర్రాయలపేట వద్ద ముందు వెళ్తున్న లారీని అధిగమించి వెళ్లేందుకు ప్రయత్నించాడు... దీనితో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిపోయారు. లారీ టైర్లు హదియాపై నుంచి వెళ్లడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది... సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి

ఆరోగ్యమిత్రకు అనారోగ్యం... ఆసుపత్రిలో పడకేసిన వైద్యం!

Intro:3333

Body:7777

Conclusion:యోగులు సమాధి నిష్టా పొంది వారు లేకున్నా వారు బహుకరించిన వస్తువులను మాత్రం మూడు వందల ఏళ్లుగా భద్రపరుస్తూ భావితరాలకు తెలియజేస్తున్నారు ఓ కుటుంబానికి చెందిన వంశీకులు .వీటిని ఆసక్తిగా తిలకిస్తూ ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా సజీవం చేశారని మన్ననలను అందుకున్నారు. కడప జిల్లా కోనసముద్రం గ్రామంలో కాలజ్ఞాన గ్రంథ కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనవరాలు ఈశ్వరమ్మ బహూకరించిన వస్తువులను ఒక కుటుంబం పూజ గదిలో భద్ర పరుస్తున్నారు. ఏటా ఉగాది పండుగ పర్వదినాన బ్రహ్మంగారి మఠం లోని ఈశ్వరమ్మ ఆలయం లోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించి కొన్ని తరాలుగా గ్రామానికి తిరిగి కి తీసుకొస్తున్నారు

ఈ కడప జిల్లా బద్వేలు మండలం లోని కోనసముద్రం గ్రామం ఇది .ఈ గ్రామంలో లో 300 ఏళ్ల కిందట మూగ సుబ్బయ్యా అనే భక్తుడు ఉండేవాడు .ఈయన వీరబ్రహ్మేంద్రస్వామి మనవరాలైన ఈశ్వరమ్మ వద్ద శిష్యరికం చేశారు .ఈయన సేవలకు గుర్తింపుగా గుమ్మడి పండు రుద్రాక్ష మాల, తాళపత్ర గ్రంధం, తాళపత్ర గ్రంధం పైన రాసి ఘంటా లు ,విభూది పండు అందజేశారు . అయితే తాళపత్ర గ్రంధం శిధిలమైపోయింది .మూగ సుబ్బయ్య బ్రహ్మంగారిమఠంలో లో సమాధి పొందగా ఈయన వంశీకులు ఆమె ఇచ్చిన వస్తువులన్నీ జాగ్రత్తగా పూజ గదిలో భద్రపరిచారు .ఉగాది రోజున వెళ్లి పూజ చేసుకుని మళ్లీ గ్రామానికి వచ్చి ఇంటిలో భద్రపరుస్తున్నారు ఆనాటి ఇచ్చిన వస్తువులు ఇంకా భద్రపరిచి భావి తరాలకు అందించడం పట్ల గ్రామస్తులు విని అభినందిస్తున్నారు

బైట్స్
చిన్న సుబ్బయ్య మూగ సుబ్బయ్య మనవడు కోనసముద్రం
సుబ్బమ్మ మూగ సుబ్బయ్య మనవరాలు కోనసముద్రం

మూగ సుబ్బయ్య సమాధి వద్దకు వెళ్లేందుకు దారి లేదని ప్రభుత్వం రహదారి నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.