ETV Bharat / state

సిలిండర్ పేలి...ముగ్గురికి తీవ్ర గాయాలు

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయాలతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
author img

By

Published : Aug 10, 2019, 7:52 AM IST

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలంలోని భరత్ నగర్​లో నివసిస్తున్న మంజుల అనే మహిళ బంధువులను ఆహ్వానించింది. వారందరికి వంట చేస్తుండగా...హఠాత్తుగా సిలిండర్లో నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న మంజులను కాపాడేందుకు మరో ఇద్దరు ప్రయత్నించగా వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేసి గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కుప్పంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

గాయాలతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

ఇదీ చూడండి: అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డకు మరో షాక్

Intro:FILE NAME : AP_ONG_43_09_PASUPU_KOMMULATO_AMMAVARI_ALANKARAM_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యంకర్ వాయిస్ : రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు సందర్భంగా ప్రకాశంజిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికశోభ నెలకొంది... చీరాల, వేటపాలెం,పర్చూరు, మార్టురు ప్రాంతాల్లొ పలు దేవాలయాల్లొ మహిళలు ప్రత్యేకపూజలు చేసారు... చీరాల అమరావారి వీధిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మి అమ్మవారి దేవాలయంలొ సామూహిక వరలక్ష్మి పూజలు వైభవంగా జరిగాయి... అమ్మవారికి సువర్ణకిరీటంతో ఊరేగింపు నిర్వహించారు...ఈసందర్భంగా శ్రీలక్ష్మి అమ్మవారిని ఆలయాన్ని పసుపుకొమ్ములు, కుంకుమ, మట్టిగాజులతో... అమ్మవారిని పసుపుకొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు... అమ్మవారికి పెద్దయెత్తున మహిళలు దర్సించుకున్నారు... Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.