ETV Bharat / state

మిట్టూరులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు - gas blast in chittoor

చిత్తూరు నగరం మిట్టూరు ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఆరుగురికి గాయాలయ్యాయి. లీకేజ్​ను గమనించకుండా వంట చేసేందుకు యత్నించిన కారణంగా.. పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

gas-blast-in-chittoor
author img

By

Published : Oct 3, 2019, 11:54 AM IST

మిట్టూరులో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు

మిట్టూరులో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు
Intro:ap_knl_51_03_ulli_nilvalu_ptc_AP10055

s.sudhakar, dhone.


కర్నూలు జిల్లా డోన్ మండలం కోచెరువు గ్రామంలో రెండు వేల ఎకరాలలో ఉల్లి పంట సాగు చేశారు. గత వారం రోజుల కిందట ఉల్లి ధర 3500 నుండి నాలుగు వేల రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం రెండు వేల రూపాయల నుండి పదిహేను వందల రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఉల్లి ఒకేసారి దిగుబడి రావడంతో పెద్ద ఎత్తున ఉల్లి నిల్వలు నిలిచిపోయాయి. ఐదు వేల టన్నులకు పైగా ఉల్లి నిల్వ ఉంది. గత వారం కిందట కురిసిన వర్షానికి పులి తడిసింది. ఉల్లిని ఆరబెట్టి గ్రేడింగ్ చేసి మంచి గడ్డలుగా వేరుచేసిన వ్యాపారస్తులు తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు వాపోయారు. మందులు, కూలీలు పెరిగాయని ఈ తక్కువ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా రాదన్నారు. అప్పులు చేసే పెట్టుబడి పెట్టామన్నారు. ప్రభుత్వం మందుల ధరలు పెంచుతుందని రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించదన్నారు.


బైట్.

1.మంజులవాణి
రైతు.

2.రాజు
రైతు.


Body:ధరలు లేక నిలిచిన ఉల్లి నిల్వలు


Conclusion:kit no.692, cell no.9394450169

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.