ETV Bharat / state

తెదేపాకు 40 శాతం మద్దతుంది: ఎమ్మెల్యే గంటా - darshanam

తిరుమల శ్రీవారిని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

గంటా శ్రీనివాసరావు
author img

By

Published : May 31, 2019, 8:08 PM IST

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు తెదేపా తరపున శుభాకాంక్షలు తెలుపుతూ... ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా పాలన సాగించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైకాపా అధిక స్థానాలు గెలిచినప్పటికీ తెదేపాకు 40 శాతం మద్దతు ఉందన్నారు. ఓటమికి గల కారణాలను ఆన్వేషిస్తున్నామన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం గంటా శ్రీనివాసరావుకు అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తెదేపాకు 40 శాతం మద్దతుంది

ఇది కూడా చదవండి.. మదనపల్లెలో దళిత, ప్రజాసంఘాల ధర్నా

Intro:Ap_Vsp_105_31_Acb_Ride_On_Sanitation_Si_bhimili_Ab_C16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ రవి కుమార్ ఉత్తమ్ ఫుడ్స్ యజమాని మణికంఠ వద్ద నుండి 5000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇటీవల స్థానిక చిన్న బజార్ లో ఉన్న ఉత్తమ్ ఫుడ్స్ దుకాణానికి లైసెన్స్ లేదని జోనల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు సీజ్ చేశారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ షాపు యజమాని వద్దకు వెళ్లి మీరు వంటలకువాడుతున్న నూనె పరిశీలిస్తామని నమూనాలు కావాలని తెలిపారు.నమూనాలలను సంబంధిత యజమాని చూపించకపోవడంతో పదివేల రూపాయలు డిమాండ్ చేశారు.తాను 10000 ఇచ్చుకోలేనని 5000 బేరం కుదుర్చుకున్నారు ఈ నేపథ్యంలో తినుబండారాల యజమాని మణికంఠ anisa అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ జోనల్ కార్యాలయంలో 5000 లు తీసుకుంటుండగా సంఘటన స్థలంలో రవి కుమార్ ని అధికారులు పట్టుకున్నారు దీనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని అనిసా డిఎస్పీ రంగరాజు తెలిపారు

Conclusion:అనిషా డిఎస్పీ రంగరాజు సిఐలు గణేష్ లక్ష్మణ మూర్తి రమణమూర్తి తదితరులుపాల్గొన్నారు.
బైట్ రంగరాజు anissa డి.ఎస్.పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.