ETV Bharat / state

చంద్రగిరి ఎస్​బీఐలో మోసం...నకలీ బంగారంతో రుణం - చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్​బీఐ ఎడీబీ శాఖలో అప్రైజర్​ మోసానికి పాల్పడ్డాడు. నకిలీ బంగారంతో 18 లక్షల రుణం తీసుకున్నాడు.

నకలీ బంగారంతో మోసం... ఎస్​బీఐ బ్యాంకులో
author img

By

Published : Sep 29, 2019, 1:40 PM IST

నకలీ బంగారంతో మోసం... ఎస్​బీఐ బ్యాంకులో

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎస్​బీఐ ఎడీబీ శాఖలో నకిలీ బంగారం కలకలం రేపింది. బ్యాంకులో అప్రైజర్​గా పనిచేస్తున్న శివకుమార్ బ్యాంక్​లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 18 లక్షల రూపాయల వరకు రుణం పొందాడు. అయితే శివకుమార్​ నకిలీ బంగారం తాకట్టు పెట్టి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. చంద్రగిరి పోలీస్​స్టేషన్​లో శివకుమార్​, అతని బంధువులు 8మందిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:బంగారం అంటూ మోసం... బయటపడింది వీళ్ల వేషం...

Intro:స్క్రిప్ట్ కరువు లోను అరకొర నీటితో రసాయన రహిత సేంద్రియ విధానంతో బహుళ పంటల సాగుచేసిన రైతుల పై కథనం సాగు చేయించిన సి ఆర్ పి సాగుచేసిన మన రైతుల వాయిస్

Body:బైట్ రామచంద్రయ్య వ్యవసాయ పరిశోధకుడు

* రైతులకు శిక్షణ ఇచ్చి బహు పంటలు సాగుచేస్తున్న సి ఆర్ పి

* బహు పంటల సాగుదారుడు చిన్నమండెం

Conclusion:బైట్ రామచంద్రయ్య వ్యవసాయ పరిశోధకుడు

* రైతులకు శిక్షణ ఇచ్చి బహు పంటలు సాగుచేయిస్తున్న సి ఆర్ పి

* బహు పంటల సాగుదారుడు చిన్నమండెం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.