ETV Bharat / state

పెళ్లి వేడుకలో క్రికెటర్​ అజారుద్దీన్ సందడి - Former Indian cricketer Azharuddin news

తిరుపతిలో జరిగిన ఓ వివాహ వేడుకకు భారత క్రికెట్ మాజీ ఆటగాడు అజారుద్దీన్ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Indian cricketer Azharuddin attends a wedding
పెళ్లి వేడుకలో క్రికెటర్​ అజారుద్దీన్
author img

By

Published : Jan 24, 2021, 10:23 AM IST

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అజారుద్దీన్.. తిరుపతిలో సందడి చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ మాజీ సర్పంచ్ ఎం.సుందరరామి రెడ్డి మనవడు పవన్ వివాహానికి హాజరయ్యారు. నవ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:

పుత్తూరులో పార్క్​కు ఎమ్మెల్యే రోజా శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.