చిత్తూరు జిల్లా పుత్తూరులో మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ నిత్యం ప్రతి ఒక్కరు గంటపాటు వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చు అని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర నాయుడు మాట్లాడారు.ఫిట్ ఇండియా ర్యాలీలో మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు, విద్యార్థలు ర్యాలీ నిర్వాహించారు.
ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి... ఫిట్ ఇండియా ర్యాలీలో నినాదం - చిత్తూరు జిల్లా
మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ వ్యాయమం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చు అని తెలియజేశారు. ఫిట్ ఇండియా ర్యాలీలో మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు, ర్యాలీ చేపట్టారు.
ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధని.. ఫిట్ ఇండియా ర్యాలీలో నినాదం
చిత్తూరు జిల్లా పుత్తూరులో మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ నిత్యం ప్రతి ఒక్కరు గంటపాటు వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చు అని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర నాయుడు మాట్లాడారు.ఫిట్ ఇండియా ర్యాలీలో మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు, విద్యార్థలు ర్యాలీ నిర్వాహించారు.
Intro:తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందింది. వైజాగ్ కు చెందిన దేవి ఫిషరీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ సూర్యారావు అనే భక్తుడు కోటి పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు. విరాళంకు సంబ్బందిచిన డీడీలను రంగనాయకుల మండపంలో ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి అందజేశారు. Body:.Conclusion:.