ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు మంత్రి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.
ఇదీచదవండి