ఉపాధిహామీ గుంత ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చెన్నుగారిపల్లికి పంచాయతీ చెందిన ఈశ్వర్ యాదవ్ కుమారుడు వరుణ్ యాదవ్(10) స్థానిక స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆడుకునేందుకని వెళ్తూ... ఉపాధి హామీ కోసం తవ్విన నీటి గుంత ఉంది. దారి కనబడక పోవడంతో కాలుజారి గుంతలో పడ్డాడు. స్థానికులు బాలుడిని బయటకు తీసి, స్థానిక పి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమిచడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో వరుణ్ మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దారిలేకుండా తవ్వడం వల్లే విద్యార్థి మృతి చెందాడని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
నీటిగుంతలో పడి.. పదేళ్ల బాలుడు మృతి - died
ఆదివారం సెలవు దినం కావడంతో ఆనందంగా గడపాలనుకున్నాడు ఆ బాలుడు. కానీ అది అతనికి చివరి దినం అవుతుందని ఊహించలేక పోయాడు. తెలియక వేసిన అడుగు బాలుడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.
ఉపాధిహామీ గుంత ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చెన్నుగారిపల్లికి పంచాయతీ చెందిన ఈశ్వర్ యాదవ్ కుమారుడు వరుణ్ యాదవ్(10) స్థానిక స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆడుకునేందుకని వెళ్తూ... ఉపాధి హామీ కోసం తవ్విన నీటి గుంత ఉంది. దారి కనబడక పోవడంతో కాలుజారి గుంతలో పడ్డాడు. స్థానికులు బాలుడిని బయటకు తీసి, స్థానిక పి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమిచడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో వరుణ్ మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దారిలేకుండా తవ్వడం వల్లే విద్యార్థి మృతి చెందాడని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
()తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లలో రైలు నుంచి జారి పడిఒక హిజ్రా మృతి చెందగా మరొక హిజ్రాకు స్వల్ప గాయాలు అయ్యాయి.
రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఒక రైలు నుంచి అనపర్తి రైల్వేస్టేషన్ వద్ద ఉదయం జరిపడటతో అక్కడైకెక్కడే మరణించాడు.
మృతుడిది రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన సతీష్ (సత్య)గా గుర్తించారు.
అయితే శరీరం రెండు ముక్కలు అవ్వడంతో ఎవరైనా రైలు నుంచి జారి పడ్డాడా లేక ఎవరైనా గెంటేశారా లేక వేరే ఏదైనా కారణమా అన్నది తెలియలేదు గాయపడిన మరొక హిజ్రాను 108 వాహనంపై అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శేషాద్రి ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి ఉండవచ్చని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు.
visuals..
Body:AP_RJY_81_21_Railway_Accident_Av_AP10107
Conclusion:**********************
AP_RJY_81_21_Railway_Accident_Av_AP10107
తాడి త్రినాద్ రెడ్డి (C14)
ఈటీవీ, ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్
అనపర్తి
తూర్పుగోదావరి జిల్లా
చరవాణి: 9533366637, 7993935706