చెరుకు బకాయిలు చెల్లించాలంటూ నిండ్ర మండలం నేతం షుగర్స్ ప్రధాన గేటు ఎదుట రైతులు ధర్నాకు దిగారు. గతేడాది చెరుకు సరఫరా చేసిన రైతులకు యాజమాన్యం రూ. 37 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సందర్భంగా తమ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని గేటు వద్ద రైతులు బైఠాయించారు.
ఇదీ చదవండి :