ETV Bharat / state

సాగు భూములకు పట్టాలివ్వాలని ఆందోళన - farmers

సాగు భూములకు పట్టాలివ్వాలని ఎస్సీ రైతులు ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం స్పందన కార్యక్రమంలో నిరసన చేపట్టారు.

స్పందనలో ఎస్సీ రైతుల నిరసన
author img

By

Published : Aug 5, 2019, 5:39 PM IST

స్పందనలో ఎస్సీ రైతుల నిరసన

చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో స్పందన కార్యక్రమంలో ఎస్సీ రైతులు నిరసన చేపట్టారు. జిల్లా పాలనాధికారితోపాటు మంత్రి నారాయణ స్వామిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడిగా సాగు చేస్తున్న భూముల నుంచి తమను వెళ్లగొట్టాలని చూడడం సరికాదన్నారు. తాము సాగుచేసుకుంటున్న భూమిపై వేరేవారికి హక్కు కల్పిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు స్పందిచకుంటే... అమరావతికి వెళ్లి పోరాటం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి... ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 370 అంటే ఏంటి?

Intro:ap_vzm_37_14_10th_lo_purapalaka_vidhyardhula_prathibha_avb_c9 పదవ తరగతి ఇ ఫలితాల్లో పురపాలక పాఠశాలల విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదవ తరగతి ఉత్తీర్ణత లో సత్తా చాటారు పలువురు విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించి ఆదర్శంగా నిలిచారు ప్రభుత్వ పాఠశాలలు ప్రతిభకు నిలయాలుగా ఉంటాయని రుజువు చేశారు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పక్కా ప్రణాళికతో సాగుతూ ఈ ఫలితాలు సాధించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి ఫలితాలు సాధించారు పురపాలక కార్యాలయం వద్ద విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పురపాలక అధికారులు అభినందించారు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు పురపాలక పాఠశాల సాధించిన విజయాన్ని ర్యాలీ చేపట్టి పట్టణ ప్రజలకు తెలియజేశారు పార్వతిపురం పురపాలక సంఘం లోని కె పి ఎం పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు పది పది పాయింట్లు సాధించారు జి గణేష్ అజయ్ ఏ నీలిమ ఆర్ ఆర్ ఉమాదేవి పి సాధన తో పాటు టి ఆర్ ఎం పాఠశాల విద్యార్థులు ఎస్ రవళ ఎల్ దేవి లను అభినందించారు

Conclusion:పురపాలక పాఠశాలల విద్యార్థులు విజయకేతనం తన విద్యార్థులు విద్యార్థు లకు మిఠాయి తినిపిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తున్న అధికారులు ఉపాధ్యాయులు పురపాలక పాఠశాలల విద్యార్థుల విజయ ర్యాలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.