ETV Bharat / state

శ్రీవారి భక్తులకు 'వెబ్​' శఠగోపం - టిటిడీ సైబర్ నేరాలు

శ్రీవారి భక్తులే వారి లక్ష్యం. అచ్చు గుద్దినట్టు తితిదే వెబ్​సైట్లలా ఉండే నకిలీ సైట్​లు రూపొందించి... శ్రీవారి భక్తులను నిండా ముంచేస్తున్నారు. నకిలీ వెబ్​సైట్లతో భక్తులకు వలవేసి.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వైనం తాజాగా వెలుగు చూసింది.

Fake websites cheating tirumala devotees
ఏడుకొండలవాడి భక్తులకే ఎగనామం
author img

By

Published : Feb 7, 2020, 5:39 PM IST

తిరుమల డీఎస్పీతో ఈటీవీ భారత్ ముఖాముఖి

తిరుమల వెంకన్న భక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తితిదే అనుబంధంగా నకిలీ వెబ్​సైట్లు రూపొందించి శీఘ్ర దర్శనాల పేరిట భక్తులకు వల వేస్తున్నారు. రోజుకో పేరుతో.. పుట్టుకొస్తున్న నకిలీ వెబ్​సైట్లు శ్రీవారి భక్తులకు భారీగానే క్షౌరం చేస్తున్నాయి. అలా మోసపోయిన.. భక్తుల ఫిర్యాదులతో తితిదే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. 19 నకిలీ వెబ్‌సైట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. తితిదే ఫిర్యాదుతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. రైలు, విమాన టిక్కెట్లకు కోసం నమోదు చేసుకున్న ఫోన్​ నంబర్ల ఆధారంగా భక్తుల వివరాలు సేకరించి... వారికి సంక్షిప్త సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు నిర్ధరించారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సైట్లలో మాత్రమే లావాదేవీలు జరపాలంటున్న తిరుమల డీఎస్పీ ప్రభాకర్‌ బాబుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!

ఇదీ చదవండి:

జమ్ముకశ్మీర్​లో శ్రీవారి ఆలయం.. స్థల పరిశీలనకు తితిదే బృందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.