ETV Bharat / state

విద్యుత్​ ఉపకేంద్రంలో ఉద్యోగి ఆత్మహత్య - suicide deaths at chittor district latest news

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లె విద్యుత్​ ఉపకేంద్రంలో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్​ ఉపకేంద్రం స్తంభానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Employee commits suicide at  vampalli power substation
విద్యుత్​ ఉపకేంద్రంలో ఉద్యోగి ఆత్మహత్య
author img

By

Published : Dec 30, 2020, 1:21 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లె విద్యుత్​ ఉప కేంద్రంలో ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ ఉప కేంద్రంలో గురవయ్య(43).. షిఫ్ట్ ఆపరేటర్​గా పని చేసేవాడు. కొన్ని నెలల క్రితం సస్పెండ్​ అయ్యాడు. మసస్థాపం చెందిన గురవయ్య.. విద్యుత్​ ఉపకేంద్రం స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా?: లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.