ETV Bharat / state

రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు - రుయా తాజా వార్తలు

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తమిళనాడు శ్రీపెరంబదూరు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రుయాకు చేరుకుంది. సిబ్బంది.. 10 కేఎల్ స్టోరేజ్ ట్యాంక్​లోకి ప్రాణ వాయువును నింపుతున్నారు.

ruya
ruya
author img

By

Published : May 11, 2021, 9:07 AM IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. తమిళనాడులోని పెరంబదూరులో నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రికి చేరుకుంది.

10కేఎల్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి సిబ్బంది ఆక్సిజన్ నింపుతున్నారు. ఆక్సిజన్ అందక మృతిచెందిన వారి మృతదేహాలను శవాగారానికి తరలించారు. అధికారులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి : 'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.