ETV Bharat / state

Elephant died: వేటగాళ్ల విద్యుత్​ ఉచ్చుకు ఏనుగు బలి - చిత్తూరు జిల్లాలో విద్యుత్​షాక్​తో ఏనుగు మృతి

Elephant died: చిత్తూరు జిల్లాలో వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులో పడి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అసలేం జరిగిందంటే..?

Elephant died
ఏనుగు మృతి
author img

By

Published : Nov 2, 2022, 12:04 PM IST

Elephant died: చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో వేటగాళ్ల విద్యుత్ వల తగిలి ఏనుగు మృతి చెందింది. సురేష్ అనే రైతు పంట పొలంలో విద్యుత్ వలను వన్యప్రాణుల కోసం అమర్చారు. రాత్రి పొలంవైపు వెళ్లిన ఒంటరి ఏనుగు తొండానికి ఆ విద్యుత్ ఉచ్చు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.