'ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. విధి విధానాలను అందరూ అనుసరించాలి. ర్యాలీలు, బహిరంగ సభలకు సీవీజీల్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి. ఈ రోజు రాత్రి నుంచే వాహనాలతనిఖీలు మొదలుపెడతాం. అనుమానాస్పదంగా ఎవరైనా డబ్బు తరలిస్తున్నట్టు తేలితేసీజ్ చేస్తాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందురూ సహకరించాలి.'
- విజయరామరాజు, తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి
నేటి రాత్రి నుంచే ఎన్నికల కోడ్! - ap latest news
ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్ అనుసరించాలని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరామరాజు కోరారు.
ఎన్నికల కోడ్
'ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. విధి విధానాలను అందరూ అనుసరించాలి. ర్యాలీలు, బహిరంగ సభలకు సీవీజీల్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి. ఈ రోజు రాత్రి నుంచే వాహనాలతనిఖీలు మొదలుపెడతాం. అనుమానాస్పదంగా ఎవరైనా డబ్బు తరలిస్తున్నట్టు తేలితేసీజ్ చేస్తాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందురూ సహకరించాలి.'
- విజయరామరాజు, తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి
New Delhi, Mar 10 (ANI): While addressing a press conference ahead the Lok Sabha polls in the national capital today, Chief Election Commissioner Sunil Arora said, "There will be approximately 10 lakh polling stations in this Lok Sabha Elections as compared to 9 lakh polling stations in 2014." "The Model Code of Conduct (MCC) comes into effect from today itself in the entire country. Any violation will be dealt with in the strictest manner," he added.