చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు సెమీ ఫైనల్‌కి చేరుకున్నాయి. తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడా మైదానంలో... ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్స్-సీనియర్స్ విభాగంలో వివిధ కళాశాలలకు చెందిన 8 జట్లు తలపడ్డాయి. అందులో నాలుగు జట్లు విజేతలుగా నిలిచాయి. సెమీఫైనల్లో మదనపల్లి మిట్స్, తిరుపతి ఎమరాల్డ్ డిగ్రీ కళాశాల, తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాల, తిరుపతి ఎమరాల్డ్ జూనియర్ కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి.
ఇదీచూడండి.బ్రెయిలీ జన్మదినం సందర్భంగా ఆటల పోటీలు