ETV Bharat / state

మారుమూల పల్లె బడి... సృష్టిస్తోంది నూతన ఒరవడి - education

మూరుమూల పల్లె బడి అది. అయితేనేం కార్పొరేట్‌ స్థాయి ఫలితాలు సాధిస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడా పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.

education-in-villages
author img

By

Published : Jul 6, 2019, 11:31 PM IST

మారుమూల పల్లె బడి... సృష్టిస్తోందని నూతన ఒరవడి.

ఇదో మారుమూల మండలం. చిత్తూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోని పెద్దమండ్యం మండలంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇక్కడి మోడల్ పాఠశాలలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతున్నారిప్పుడు. ప్రతి సంవత్సరం పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు ఆదర్శవంతంగా ఉండడమే ఈ పాఠశాల లో సీటు సాధించడానికి పోటీ నెలకొంది.

గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల 100శాతం సాధించింది. పదికి పది గ్రేడులో ఇద్దరు విద్యార్థులు, 9.8 నలుగురు విద్యార్థులు, 9.7 ముగ్గురు విద్యార్థులు, తొమ్మికిదిపైన గ్రేడులో 30 మంది విద్యార్థులు నిలిచారు. 2018 - 19 విద్యా సంవత్సరంలో సైన్స్ ఫేర్‌లో రాష్ట్ర స్థాయిలో 2అవార్డులు సాధించారు. ఆరోగ్యవంతమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, పరిసరాలు పచ్చదనం, చెట్ల పెంపకం, క్రమశిక్షణలో ఈ పాఠశాల విద్యార్థులు ఆదర్శప్రాయులు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక తరగతుల నిర్వహణ కారణంతో ఈ పాఠశాలలో 100శాతం ఫలితాలు సాధిస్తున్నారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో ఆనంద్ రెడ్డి (42)అనే రైతు మృతి.

వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేయడంతో ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన శనివారం ఉరవకొండ మండలం నెరిమెట్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా వెనుక నుండి పాము వచ్చి కాటు వేసింది. వెంటనే గమనించిన రైతు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి అతన్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతుని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతి చెందిన విషయం తెలియగానే మృతుడి మామా అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 06-07-2019
sluge : ap_atp_71_06_snake_bite_farmer_death_av_AP10097

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.