ఇదీ చూడండి. rain problems: ఆ కాలనీకి వెళ్లాలంటే గోడెక్కాల్సిందే!
earthquake: చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు - భూకంపం
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. బోడేవారిపల్లె, కూడవూరు, చిలకవారిపల్లె, కోటగడ్డలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చారు. ఇళ్లలో వంటపాత్రలు చెల్లాచెదురయ్యాయి. భూప్రకంపనలతో ప్రజలు భయందోళనలకు గురయయ్యారు.
పుంగనూరు మండలంలోని గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు