చిత్తూరు జిల్లా శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని, తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 9.30 గంటలకు మూసివేశారు. తిరిగి ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట తరువాత ఆలయం తెరచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ సూర్య గ్రహణాన్ని చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు తిలకించడం మంచిది కాదని తెలిపారు.
ఇదీ చదవండి: అంగరంగ వైభవంగా.. శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి రథోత్సవం