శ్రీకాళహస్తీశ్వరాలయానికి సంబంధించి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణుల్లో పచ్చదనం కనుమరుగైంది. ఈ వేసవి తీవ్రతతో చెట్లన్నీ మోడుబారాయి. మొక్కలన్నీ గిడసబారి పోయాయి. హరిత భరితంగా శోభిల్లే భరద్వాజ తీర్థం సమీప ప్రాంతం కళావిహీనంగా మారింది . దానికి తోడు ఉద్యానవన అధికారులు సరైన జాగ్రత్తలు చేపట్టడం లేదు. చిన్నపాటి నిప్పురవ్వ పడినా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
వర్షాభావ ప్రభావం.. దైవక్షేత్రంలో మోడుబారిన వనం - శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని కైలాసగిరి పర్వతశ్రేణులు మోడుబారాయి. వర్షాభావ ప్రభావంతో ఎండిన చెట్లు దర్శనమిస్తున్నాయి.
వర్షాభావ ప్రభావం- దైవక్షేత్రంలో మోడుబారిన వనం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి సంబంధించి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణుల్లో పచ్చదనం కనుమరుగైంది. ఈ వేసవి తీవ్రతతో చెట్లన్నీ మోడుబారాయి. మొక్కలన్నీ గిడసబారి పోయాయి. హరిత భరితంగా శోభిల్లే భరద్వాజ తీర్థం సమీప ప్రాంతం కళావిహీనంగా మారింది . దానికి తోడు ఉద్యానవన అధికారులు సరైన జాగ్రత్తలు చేపట్టడం లేదు. చిన్నపాటి నిప్పురవ్వ పడినా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి ఆవరణలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో లో గర్భిణీ మహిళలకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి ఓ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ గర్భిణీ మహిళలు మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పండంటి బిడ్డ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు వేసవిలో మహిళలు అధికంగా ద్రవపదార్థాలు తీసుకోవాలని డాక్టర్ రవిరాజు సూచించారు దుస్తులు కూడా తన దుస్తులు కట్టుకోవాలని తద్వారా కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మజ నగిరి సిడిపిఓ కృష్ణ మంజరి ఇ సోసైటీ అధ్యక్షురాలు రెడ్డి గర్భిణీ మహిళలు పాల్గొన్నారు
Body:nagari
Conclusion:8008574570
Body:nagari
Conclusion:8008574570