ETV Bharat / state

తితిదే బర్డ్​ ఆసుపత్రి, ఎస్వీబీసీ ట్రస్టుకు దాతల సాయం - latest news in chittor district

ఓ అజ్ఞాత భక్తుడు తితిదే బర్డ్​ ఆసుపత్రికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. మరో భక్తుడు శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. డీడీల రూపంలో ఈ సొమ్మును అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

Donor
ఎస్వీబీసీ ట్రస్టుకు దాతల సాయం
author img

By

Published : Jun 21, 2021, 10:34 PM IST

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన హేమంత్ గౌడ్ అనే భక్తుడు రూ.20లక్షల విరాళం ఇచ్చారు. ఈ సొమ్మును డీడీల రూపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. మరో అజ్ఞాత భక్తుడు తితిదే బర్డ్​ ఆసుపత్రికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆ సొమ్ముతో ఆధునికమైన ల్యాబ్ ని ఏర్పాటు చేయాలని ఆయన ఈవోని కోరారు. దాత కోరిక మేరకు రూ. 5 కోట్ల వ్యయంతో దక్షిణ భారతదేశంలోనే అధునాతనమైన సిటి స్కాన్, ఎక్స్ రే, ల్యాబ్ పరికరాలు కోనుగోలు చేయాలని ధర్మారెడ్డి అధికారులకు సూచించారు.

ఇదీ చదవండీ.. కొవిడ్ బాధితులకు రూ.5లక్షలు పరిహారం అందించాలని విపక్షాల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.