తమను సచివాలయం పరిధిలోకి తీసుకు రావద్దని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్మికుల సమస్యలు అన్నింటిని పరిష్కరించాలన్నారు.
లేని పక్షంలో సమ్మెకి వెళ్తామని కార్మికులు, ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించి... ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: