తిరుమల శ్రీవారికి... హైదరాబాద్కు చెందిన ఎంఎస్. ప్రసాద్ అనే భక్తుడు స్వర్ణ నందకాన్ని సమర్పించనున్నారు. కోటి ఎనిమిది లక్షల రూపాయలతో ఆరున్నర కిలోల బంగారంతో దీన్ని తయారు చేయించారు. స్వర్ణ ఆభరణంతో తిరుమల కొండకు చేరుకున్న ప్రసాద్ దంపతులు నేటి ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకుని సమర్పించనున్నారు.
ఇదీ చదవండి: