ETV Bharat / state

స్నేహితులు మాట్లాడటం లేదని... యువకుని ఆత్మహత్య - degree student crime news at tirupathi

స్నేహితుల కోసం చనిపోవడం... ఇది వరకు ఏ సినిమాలోనో చూసి ఉంటాం. కానీ ఇలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. తనతో ఎవరూ మాట్లాడడం లేదని ఓ విద్యార్థి తన మిత్రుల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడు వేణుగోపాల్
author img

By

Published : Nov 6, 2019, 6:30 PM IST

స్నేహితులు మాట్లాడటం లేదని... మనస్థాపంతో ఆత్మహత్య

అనంతపురం జిల్లాకు చెందిన వేణుగోపాల్... తిరుపతి శ్రీ గోవిందరాజు స్వామి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా స్నేహితులు ఎవరూ తనతో మాట్లాడడం లేదని... మనస్తాపం చెందిన వేణుగోపాల్ పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. తాను ఎందుకు చనిపోతున్నది వేణుగోపాల్​ సూసైడ్​ నోటు రాసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

ఇవీ చదవండి:

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

Intro:స్నేహితులు మాట్లాడలేదని.... ప్రాణాలు తీసుకున్నాడు!

స్నేహితులు మాట్లాడటం లేదని.. మనస్తాపానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించే సమయంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటుచేసుకుంది.

Body:తిరుపతి శ్రీగోవిందరాజస్వామి డిగ్రీ కళాశాలలో బీఎస్పీ మూడో సంవత్సరం చదువుతున్న వేణుగోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ శివ ప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన వేణుగోపాల్ గోవిందరాజస్వామి కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా స్నేహితులు మాట్లాడడం లేదన్న కారణంగా మనస్థాపానికి లోనై విద్యార్థి వేణుగోపాల్ బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ తో ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఇందుకు సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ చేపడతామని మీడియాకు వివరించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.