ETV Bharat / state

విద్యార్థినీ కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్ - News of girl kidnapping in Chittoor district

ఈ నెల 11న చిత్తూరు జిల్లా పెద్ద సముద్ర మండలంలో విద్యార్థిని కిడ్నాప్​నకు గురైంది. ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు.

విద్యార్థినీ కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్
విద్యార్థినీ కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్
author img

By

Published : Nov 13, 2020, 8:04 PM IST

Updated : Nov 13, 2020, 10:23 PM IST

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో బుధవారం పదో తరగతి బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన నిందితులు బి.మధుకర్, రఘునాథ్​లను బెట్టకొండ క్రాస్ వద్ద కారుతో సహా అరెస్టు చేసినట్లు ములకలచెరువు సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి అభినందించారన్నారు.

ఇవీ చదవండి

'తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపాను గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు'

Last Updated : Nov 13, 2020, 10:23 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.