చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మురుగు కాలువలో పడిన గోమాతను స్థానికులు కాపాడారు. వజ్రవేలుశెట్టి వీధిలోని డ్రైనేజ్‌లో పాడి ఆవు పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సుమారు గంటపాటు శ్రమపడి గోమాతనూ కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది ఇందుకు సహకరించింది.
ఇదీ చూడండి