ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఖైదీకి కరోనా పాజిటివ్​ - చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వార్తలు

చిత్తూరులోని జైలులో రిమాండ్లో ఉన్న ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఖైదీతో పాటు సహచర ఖైదీలను క్వారంటైన్​కు తరలించారు.

చిత్తూరు జిల్లాలో ఖైదీకి కరోనా పాజిటివ్​

author img

By

Published : Jun 9, 2020, 3:05 AM IST

చిత్తూరు జిల్లాలో జైలులో ఉన్న ఓ ఖైదీకి కరోనా సోకింది. వైరస్ సోకటంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం రిమాండ్​లో ఉన్న ఖైదీతో పాటు సహచర ఖైదీలను క్వారైంటైన్​కు తరలించారు.

ఇదీ జరిగింది

తిరుపతి పేరూరుకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చిత్తూరులోని జైలుకు తరలించారు. అక్కడి అధికారులు అయ్యప్పకు కరోనా పరీక్షలు చేయటంతో కరోనా పాజిటివ్​ వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇవీ చదవండి

ఇక ఏసీ బస్సుల్లో కొవిడ్ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.