ETV Bharat / state

బి.కొత్తకోటలో కరోనా పాజిటివ్-క్వారంటైన్ కు తరలింపు - corona positive in b.kothakota send to quarantine

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట లో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లి వచ్చిన స్థానిక వస్త్రాల వ్యాపారి ఒకరికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు గుర్తించారు.

corona positive in b.kothakota send to quarantine
బి.కొత్తకోటలో కరోనా పాజిటివ్-క్వారంటైన్ కు తరలింపు
author img

By

Published : Jun 13, 2020, 11:41 AM IST

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. వారం రోజుల ఓ స్థానిక వస్త్ర వ్యాపారి హైద్రాబాద్ కు వెళ్లి వచ్చాడు. అతనికి తీవ్ర జ్వరం రావడంతో కుటుంబీకులు బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.

సమాచారం అందుకున్న స్థానిక వైద్యాధికారులు, పోలీసు అధికారులు బీ. కొత్తకోట పట్టణంలో రెడ్ జోన్ ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు.

వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, గ్రామ సచివాలయ అధికారులు వాలంటీర్లు ముమ్మరంగా కరోనా నివారణ కార్యక్రమాలు చేపట్టారు.

ఇవీ చదవండి: పాలసముద్రంలో వలకు చిక్కిన వింత చేప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.