ETV Bharat / state

బొమ్మనచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా కలకలం - chittoor district news

CORONA CASES IN SCHOOL
CORONA CASES IN SCHOOL
author img

By

Published : Sep 9, 2021, 6:33 PM IST

Updated : Sep 9, 2021, 8:07 PM IST

18:31 September 09

CORONA CASES IN SCHOOL

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువులోని ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా కేసుల నమోదు కలకలం రేపింది. పాఠశాలలోని ఐదుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. 

దీనిపై ఆరా తీసేందుకు తహశీల్దార్, విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించారు. రేపు మిగిలిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వారు తెలిపారు. 

ఇదీ చదవండి:  

MURDER: శ్రీకాళహస్తిలో యువకుడి దారుణహత్య..పాత కక్షలేనా..!

Last Updated : Sep 9, 2021, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.