చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తపేటలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ వెళ్లొచ్చిన ఓ వస్త్ర వ్యాపారితో పాటు కుటుంబంలో భార్య, కుమార్తెకు కరోనా నిర్ధరణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధిత కుటుంబం ఇంటి 500 మీటర్ల పరిధి వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రెడ్‌జోన్ ప్రాంతంలో డీఎస్పీ రవిమనోహర్, వైద్యాధికారులు పర్యటించారు.
కరోనా కేసుల కలకలం... అప్రమత్తమైన అధికారులు - చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల కలకలం
చిత్తూరు జిల్లా బి.కొత్తపేటలో కరోనా కేసులు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
కరోనా కేసుల కలకలం..అప్రమత్తమైన అధికారులు !