కరోనా కట్టడిపై చిత్తూరు జిల్లా తిరుచానూరు శిల్పారామంలో తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమన్వయ కమిటీతో సమీక్ష నిర్వహించారు. కాల్ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన...వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సమన్వయ కమిటీ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెవిరెడ్డి సూచించారు.
ఇదీచదవండి