ETV Bharat / state

రైల్వే యూనియన్ల మధ్య రభస

రైల్వే స్టేషన్​లో రైల్వే యూనియన్ ఏర్పాటు విషయమంలో రెండు యూనియన్ల మధ్య రభస చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 23, 2019, 7:18 PM IST

Conflict broke out between the two unions over the formation of a railway union at the railway station at puttur in chittore
రైల్వే యూనియన్ల మధ్య రభస..

చిత్తూరు జిల్లా పుత్తూరు రైల్వే స్టేషన్ లో రెండు యూనియన్ల మధ్య ఘర్షణ జరిగింది. రైల్వే ఇంజనీరింగ్ కార్యాలయంలో డీఆర్ఈయూ జెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయగా ఎస్ఆర్, ఎస్ఆర్ఈఎస్ఎస్ యూనియన్లు అడ్డుకున్నాయి. జెండా ఆవిష్కరణకు ఎవరి వద్ద అనుమతి తీసుకున్నారని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. రైల్వే పోలీసులు అనుమతులు లేకుండా జెండా ఆవిష్కరణ చేయరాదని చెప్పారు. దీంతో జెండా కార్యక్రమం ఆగిపోయింది

ఇదీచూడండి.కర్నూలులో రాజధానిని నిర్మించాలి: మాజీ ఎమ్మెల్యే

Intro:

Body:Ap-tpt-76-23-Krushnastami-Av-Ap10102

కృష్ణాష్టమి వేడుకలను తంబళ్లపల్లె నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తంబళ్లపల్లి శ్రీ కోదండ రామాలయం ,బీ.కొత్తకోట ఆలయాలు ,ములకలచెరువు మండలం లోని పలు రామాలయాల్లో కృష్ణ భగవాన్ కి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
తంబళ్లపల్లె శ్రీ కోదండ రామాలయం లో మహిళలు గోపూజ చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

R.sivaReddy kit no 863 tbpl
8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.