తిరుపతి రుయా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి.... రాయలసీమలోనే అత్యుత్తమ వైద్యశాలగా తీర్చుదిద్దుతామని చిత్తూరు కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా అన్నారు. ఆసుపత్రిని ఆయన సందర్శించారు. వైద్యశాలలోని మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అధికారులతో సమావేశమయ్యారు. సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని విభాగాల్లో కొత్త యూనిట్లను నెలకొల్పే అంశంపై చర్చించారు.
ఇది కూడా చదవండి