ETV Bharat / state

కరోనా పరిస్థితిపై కలెక్టర్​ అత్యవసర సమావేశం - Collector emergency meeting news update

చిత్తూరు జిల్లా తిరుపతిలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా బాధితులను గుర్తించడం, వైద్య సేవలు వంటి పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షలో నగరపాలిక కమిషనర్ గిరీష, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Collector emergency meeting on corona
కరోనా పరిస్థితిపై కలెక్టర్​ అత్యావసర సమావేశం
author img

By

Published : Jul 15, 2020, 8:03 PM IST

తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో బుధవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ లలిత కళాతోరణంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నగరపాలిక కమిషనర్ గిరీష, సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

నేటి నుంచి ఆక్సో పల్స్ మీటర్ సర్వే నిర్వహించి ఆక్సిజన్ లెవల్స్ రీడింగ్ 95 లోపు ఉన్నవారిని గుర్తించాలని అందుకోసం ఏఎన్ఏంలకు అక్సో పల్స్ మీటర్​లు అందిస్తున్నామని తెలిపారు. 95 కన్నా రీడింగ్ తక్కువగా ఉంటే రక్తంలో ఆక్సిజన్ తక్కువ ఉన్నట్లని, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారిని అర్బన్ హెల్త్ సెంటర్​కు పంపి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

ఇవీ చూడండి...

కరోనా కేసుల పెరుగుదలపై తితిదే, జిల్లా అధికారుల సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.