ETV Bharat / state

తంబళ్లపల్లిలో మహిళలకు న్యాయవిజ్ఞానంపై అవగాహన

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంజయ్య ఆధ్వర్యంలో... మహిళలకు ప్రత్యేకంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

author img

By

Published : May 4, 2019, 6:04 PM IST

తంబళ్లపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు
తంబళ్లపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంజయ్య ఆధ్వర్యంలో... వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాసంఘం ఏర్పాటుచేసిన ఈ సదస్సులో మహిళల హక్కులు, చట్టాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. జాతీయ లోక్ అదాలత్​ల ద్వారా కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కాలం వృథా, ధనవ్యయాన్ని అరికట్టడానికి లోక్ అదాలత్ వినియోగించుకోవాలన్నారు. భార్యాభర్తల తగాదాలు, విడాకులు, భూ సమస్యలు, మహిళా వేధింపులు, ర్యాగింగ్, వేధింపులు కేసులు పరిష్కార విధానాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. వెలుగు నిర్వాహకులు, మండల న్యాయ సేవాసంఘం సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రోహిణీ కార్తెకు ముందే రాళ్లు పగిలేలా ఉన్నాయ్‌...

Intro:ap_vzm_37_01_may_day_avb_c9 మే డే వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు రు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో మె డే వేడుకలను ఘనంగా నిర్వహించారు సిపిఎం సిపిఐ సి ఐ టి యు ఏఐటియుసి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో లో జండా ఎగరవేశారు కార్మికుల హక్కులు విధులను వక్తలు వివరించారు కార్మిక గీతాలను పాడి శుభాకాంక్షలు తెలియజేశారు మేడే ప్రాధాన్యతను వివరిస్తూ నినాదాలు చేశారు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయిస్ యూనియన్ అద్దె బస్సుల సోదరుల యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి పోరాటాలతోనే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని నాయకులు పేర్కొన్నారు

Conclusion:ఆర్టీసీ ఇ కూడలి వద్ద జండా ఎగురవేస్తున్న సిపిఐ ఏఐటియుసి నాయకులు కార్మికులు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో లో మే డే వేడుకల్లో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కార్మికులు అద్దె బస్సుల యూనియన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.