సీఐ అశోక్ కుమార్ తెలిపారు.
ఓటర్లకు వైకాపా తాయిలాలు.. పట్టుకున్న పోలీసులు
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైకాపా నేతలు ఓటర్లకు పంచేందుకు గడియారాలు, బ్యాగులు సిద్ధం చేశారు. తాయిలాలు పంచుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు.
పంచే టైంలో పోలీసుల పంచ్ - బుక్కైన ఎమ్మెల్యే ఫ్యాన్స్
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీల ప్రలోభాల పర్వం పెరిగిపోతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైకాపా నేతలు ఓటర్లకు పంచేందుకు గడియారాలు, బ్యాగులు సిద్ధం చేశారు. తాయిలాలు పంచుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు. ముందే విషయం పసిగట్టిన పోలీసులు... పద్మావతీపురంలో తనిఖీలు చేశారు. వైకాపా నేతకు చెందిన ఓ గిడ్డంగిలో భారీ సంఖ్యలో గోడ గడియారాలు, సంచులు, దుస్తులు, పట్టుచీరలు, ఆధ్యాత్మిక పుస్తకాలు లభించాయి. వస్తువులన్నింటిపైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. పోలింగ్ కంటే ముందు ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సరకును స్వాధీనం చేసుకున్న అధికారులు... బాధ్యులపై కేసులు నమోదు చేశారు.
సీఐ అశోక్ కుమార్ తెలిపారు.
Intro:Body:
sssssssss
Conclusion: