శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఎస్పీ వెంకటప్ప నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. చిత్తూరు నుంచి బదిలీపై వెళుతున్న ఆయన స్వామివారి దర్శనానికి వచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
ఇదీచూడండి.119 కోసం...80 వేలు పోగొట్టుకున్నాడు