ETV Bharat / state

నగరి జాతరకు అంతా సహకరించండి!

చిత్తూరు జిల్లా పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో నగరి జాతర విషయమై పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు సమీక్షించారు. జాతర ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు.

చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్
author img

By

Published : Sep 10, 2019, 11:17 PM IST

చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్

చిత్తూరు జిల్లాలో త్వరలో జరిగే నగరి జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు.. అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. జాతర విషయంలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి పరిస్థితి లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

'పోలీసులే మమ్మల్ని గ్రామాల నుంచి గెంటేశారు'

Intro:FILE NAME : AP_ONG_41_10_GANESH_MUGGULA_POTILU_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : గణేష్ నవరాత్రి వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి...ప్రకాశం జిల్లా పర్చూరు లొని టి నగర్ లో వినాయక నవరాత్రులలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ..... మండల స్థాయిలో జరిగిన పోటీల లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు . వివిధ గ్రామాల నుంచి వచ్చిన 27 మంది మహిళలు పోటీలుపడి... అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు... వీధిలోని రహదారంతా రంగుల రంగవల్లులతో ప్రత్యేక ఆకర్షణగా మారింది.... ముగ్గులపోటీల విజేతలకు... నిర్వాహకులు బహుమతులు అందచేసారు... విజేతలకు బహుమతులను మద్దాల శ్రీనివాసరావు , దీప దంపతులు అందచేసారు...Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.