చిత్తూరు జిల్లా పీలేరు మండలం కాకులారం గ్రామ సమీపంలో అక్రమంగా నిలువ ఉంచిన 600 టన్నుల ఇసుక నిల్వలను పీలేరు పోలీసులు సీజ్ చేశారు.
సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ చేసిన మల్లికార్జునను అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
ఇదీ చూడండి: