ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - చిత్తూరు జిల్లా

చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలల పనితీరు పారిశుద్థ్యం, విద్యార్థుల చదువు గురించి అడిగి తెలుసుకున్నారు.

chittoor
author img

By

Published : Jul 26, 2019, 6:54 AM IST

తనిఖీలు చేస్తున్న కలెక్టర్

తంబళ్లపల్లె ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, మోడల్ పాఠశాల, సిద్దా రెడ్డి గారి పల్లి అంగన్​వాడీ కేంద్రాలను కలెక్టర్ భరత్ గుప్తా పరిశీలించారు. పాఠశాలల్లో సమస్యల గుర్తించి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు చేపట్టారు. తనిఖీ చేసిన ప్రతి పాఠశాలలోనూ కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థుల ప్రగతిని పరిశీలిచారు. వారికి పాఠాలు చెప్పారు.

మోడల్ పాఠశాల బాలికలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తనిఖీలో గుర్తించిన సమస్యలన్నిటినీ సంబంధిత శాఖల అధికారులకు తెలిపి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం, విధుల్లో నిర్లక్ష్యం పట్ల కలెక్టర్ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి లిబియాలో పడవ బోల్తా... 150 మంది గల్లంతు

New Delhi, July 25 (ANI): Academy Award-winner Jennifer Lawrence is set to play a mob wife-turned-police informant in 'Mob Girl' to be helmed by Italian filmmaker Paolo Sorrentino. The upcoming crime drama is learned to be an adaptation of Pulitzer Prize-winning reporter Teresa Carpenter's non-fiction crime story under the same name. The script penned by Angelina Burnett will be produced by Lawrence along with Justine Polsky, Sorrentino and Lorenzo Mieli. According to The Hollywood Reporter, the film revolves around Arlyne Brickman, a woman who grew up among mobsters in New York City. Over the course of time, she becomes a "mob girlfriend" who wanted a piece of the action herself. Later, Brickman becomes a police informant and a major witness in the government's case against the Colombo crime family."Seeing this story from a woman's point of view is a fresh and exciting approach to telling a classic mob story. We could not imagine a more perfect team of stellar filmmakers, with Jennifer starring in a tour de force role and Paolo at the helm, to bring Arlyne's strength and unique perspective to life on screen," Deadline quoted Brad Weston, Makeready studio's executive, as saying. The film comes as the first collaborative project between Lawrence's Excellent Cadaver and Weston's Makeready.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.