ETV Bharat / state

తంబళ్లపల్లి మండలంలో తొలి పాజిటివ్ కేసు నమోదు - ఏపీ కరోనా వార్తలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మండలంలోని జోగివాణి బురుజు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఈ క్రమంలో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని శానిటేషన్ చేసి, రెడ్​జోన్​గా ప్రకటించారు.

తంబళ్లపల్లి మండలంలో తొలి పాజిటివ్ కేసు నమోదు

author img

By

Published : Jul 23, 2020, 4:18 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో తొలి కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. కర్ణాటక నుంచి జోగివాణి బురుజు ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్​గా తేలింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. దాదాపు ఓ కిలోమీటరు వరకు రెడ్​జోన్​గా ప్రకటించారు.

ప్రజలంతా నిబంధనలు పాటించి.. కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని ఎంపీడీవో దివాకర్ రెడ్డి, ఎస్సై సహదేవి, తాహసీల్దార్ రవీందర్ రెడ్డి, వైద్యాధికారి నిరంజన్ రెడ్డి కోరారు.

ఇదీ చదవండి:

'రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం పిటషన్​పై కౌంటర్ ఎందుకు వేయడం లేదు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.