చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించింది. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. భారీ కంటెయినర్ మీద పడిన ప్రమాదంలో.. ఇప్పటివరకూ 11 మంది మృత్యు వాతపడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. మృతులంతా చిత్తూరు జిల్లాలోలని గంగవరం మండలం మర్రి మాకుల పల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
మృతుల కుటుంబాలకు తక్షణ సాయం 50 వేలు
చిత్తూరు జిల్లాలో జిరిగిన ఘోర రోడ్డు ప్రమాదం...11 మందిని బలిగొంది. అతివేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ఓమ్నీవ్యాన్, ఆటో, ద్విచక్రవాహనంపై బోల్తాపడటంతో 11 ప్రాణాలు నుజ్జునుజ్జయ్యాయి. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద 50 వేలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
acci
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించింది. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. భారీ కంటెయినర్ మీద పడిన ప్రమాదంలో.. ఇప్పటివరకూ 11 మంది మృత్యు వాతపడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. మృతులంతా చిత్తూరు జిల్లాలోలని గంగవరం మండలం మర్రి మాకుల పల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
Intro:ap_tpt_52_08_accident_file_avb_ap10105
కంటైనర్ కింద నుజ్జునుజ్జు అయిన వాహనాలు
Body:* ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
* మృతులంతా చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మర్రి మాకుల పల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తింపు
* బలిజేపల్లి గ్రామానికి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి
* మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కింద 50,000/- ప్రకటించిన బంగారుపాళ్యం ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు
* సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పి సెంథిల్ కుమార్
* మృతదేహాలను పోస్టుమార్టం కోసం బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలింపుConclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491