ETV Bharat / state

శ్రీవారి చెంతన చిన్నికృష్ణ చిత్రకథా.. - chinnikrishna went thirumala

సినీ రచయిత చిన్నికృష్ణ, నిర్మాత రాకేష్‌రెడ్డి లు తీయబోయే సినిమా స్క్రిప్టును శ్రీవారి వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు. త్వరలోనే ఈ చిత్ర విశేషాలను విజయవాడ వేదికగా తెలపనున్నారు.

chinnikrishna wrote script
author img

By

Published : Jul 5, 2019, 6:15 AM IST

ఇంద్ర వంటి బంపర్ హిట్ ఇచ్చిన సినీ రచయిత చిన్నికృష్ణ మరో సినిమా కథను సిద్ధం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మించిన నిర్మాత రాకేష్ రెడ్డితో కలసి నూతన చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకి సంబంధించిన స్క్రిప్టును తిరుమల శ్రీనివాసుని వద్ద ఉంచి ఇరువురు ఆశీస్సులు పొందారు. ఈ కథ పూర్తిగా రాజకీయాలకు తావులేకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉంటుందని చిన్నికృష్ణ తెలిపారు. విజయవాడ వేదికగా త్వరలోనే చిత్ర నటినటులను, మిగతా వివరాలు వెల్లడించనున్నారు.

శ్రీవారి చెంతన చిన్నికృష్ణ చిత్రకథ..

ఇది చూడండి.పట్టణ ఇళ్లకు రివర్స్ టెండరింగ్​

Intro:AP_ONG_51_04_DIVYANGULU_AVB_AP10136

అధికారులుమాపైదయచూపరా!భరోసాకోసంఎదురుచూస్తు న్న ముగ్గురు అంగవైకల్య చిన్నారులు.ముగ్గురుచిన్నారులు మంచానికే పరిమితం.
ప్రకాశంజిల్లాదర్శిమండలంశామంతపూడిపంచాయతీపరిధిలోని శ్రీరాంపురంనకు చెందిన ఐనీడి.ఏడుకొండలు,లక్ష్మీ దేవి లకుఇరవైసంవత్సరాలక్రిందట మేనరికపువివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.వీరిలో ఇద్దరు ఆడపిల్లలు,ఒక మగ పిల్లవాడు.మొదటి సంతానం భాగ్యలక్ష్మిపుట్టింది.కొద్దిరోజుల కు పాపకి పోలియో సోకింది.దీంతోఆపాపవికలాంగురాలైంది. అనంతరం రెండవ సంతానంగా ఆడపిల్లపుట్టింది.ఆపాపకూ అదే పరిస్థితి ఏర్పడింది.ఆ సంతానాన్ని చూసి బాధపడుతూ వారిద్దరికీ పరిచర్యలుచేస్తూ జీవనంసాగిస్తూవున్నారు.కొన్నా ళ్ల తరువాత వారికి మగ సంతానంకలిగింది.బాబుపదినెలల వరకుఆరోగ్యంగాఉన్నాడు.తల్లిదండ్రులుఆనందానికిహద్దులులేవు.కొద్దిరోజులకేవారిఆనందాన్నిబాబుకి ఫిట్స్ రూపంలో చిదిమేసింది.దాంతో వారు పడ్డ బాధ చెప్పనలవికానిది.ఇది మేనరికం వలన వచ్చిందని డాక్టర్లు తేల్చిచెప్పారు. చెసేదేమి లేక తల్లివారికిఅన్నీ తానై ఇంటివద్దనే ఉండి సేవలు చేస్తుంది. తండ్రిసంపాదనతోనేజీవనంసాగించాలి.ఏడుకొండలుముగ్గురు పిల్లలకు పింఛన్ల కోసం అధికారులచుట్టూ కాళ్ళుఅరిగేలా తిరిగితే ఒక్కరికి అవకాశం కల్పించారు.ఆ ఇద్దరి పిల్లలకు కూడా పింఛన్ భరోసాకల్పిస్తే మేలుచేసిన వాళ్ళు అవుతారని అధికారులను ఏడుకొండలు వేడుకుంటున్నాడు.

బైట్స్:- లక్ష్మీదేవి తల్లి
ఏడుకొండలు తండ్రి

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.