చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏకాంతంగా ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవం ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు జరిగే ఈ ఉత్సవాలను ఆలయంలో వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమ పూజలు, మంత్రపుష్పం, కర్పూర హారతులతో దూప, దీప నైవేద్యం సమర్పించారు. వారం రోజుల పాటు ఆలయంలో ఏకాంతంగా పూజలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి.
‘బ్లాక్ ఫంగస్’ మందుల కొనుగోలుకు.. రాష్ట్ర ఆరోగ్య శాఖ యత్నాలు