ETV Bharat / state

ప్రజాసంక్షేమం కోసం.. పోరాడుతూనే ఉంటా: చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు. పలు అంశాలపై ఆయన అభిప్రాయాలను నియోజకవర్గ ప్రజలతో పంచుకున్నారు.

మహిళలకు చంద్రబాబు ఓదార్పు
author img

By

Published : Jul 3, 2019, 1:27 PM IST

ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటానని వెల్లడించిన చంద్రబాబు

కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా... ఆర్​అండ్​బీ అతిథిగృహంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజలను కలిశారు. ఉదయం వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించిన ఆయన...ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెదేపా ఓటమిపై చంద్రబాబు వద్ద కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు. ధైర్యంగా ఉండాలని తెదేపా అధినేత కోరారు. ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ పునః ​వైభవం కోసం కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గ అధికారులతో ప్రగతి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

ప్రభుత్వానికి నేనే సమస్యగా మారానేమో!?: చంద్రబాబు

Intro:కుక్కలు దాడి

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉలవదిబ్బ కుక్కల స్వైర విహారం చేసి ఇద్దరు చిన్నారులు గాయపరిచాయి చిన్నారులు వీధి లో ఆడుకుంటున్న సమయంలో సుమారు ఎనిమిది కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి ఇద్దరు చిన్నారులను తీవ్రంగా వచ్చాయి వెంటనే స్పందించిన స్థానికులు కుక్కలు తరిమి చిన్నారులను కాపాడారు వెంటనే పిల్లలను ఆస్పత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది కుక్కలను పట్టే ప్రయత్నం చేశారు కొన్ని కుక్కలను పట్టగా కొన్నిటి కోసం కోసం గాలిస్తున్నారు

Conclusion:కీప్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.