ETV Bharat / state

ద్రవిడ వర్శిటీలో విద్యార్థులకు అస్వస్థత.. విచారణ జరపాలన్న చంద్రబాబు - ద్రవిడ వర్శిటీలో కల్తీ ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

Chandrababu letter to chittor collector: చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ వర్శిటీలో కల్తీ ఆహారం తిని 28 మంది విద్యార్ధినులు ఆసుపత్రిలో చేరారు. ఘ‌ట‌న‌పై సమగ్ర విచారణ జరిపించాలని.. తెదేపా అధినేత చంద్రబాబు జిల్లా కలెక్టర్​కు లేఖ రాశారు.

Chandrababu letter to chittor collector over dravida university students admitted in hospital taking poisonos food
ద్రవిడ వర్శిటీలో కల్తీ ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత.. విచారణ జరపాలన్న చంద్రబాబు
author img

By

Published : Feb 23, 2022, 7:52 AM IST

Chandrababu letter to chittor collector: చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ వర్శిటీలో కల్తీ ఆహారం తిని 28 మంది విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై సమగ్ర విచారణ జరిపించాలని.. తెదేపా అధినేత చంద్రబాబు జిల్లా కలెక్టర్​కు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని లేఖ ద్వారా కలెక్టర్​ను కోరారు. బాధితులకు సరైన న్యాయం జరగాలంటే విద్యార్ధుల్లో ధైర్యం పెంచేలా బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Chandrababu letter to chittor collector over dravida university students admitted in hospital taking poisonos food
చిత్తూరు కలెక్టర్​కు చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి:

polavaram height: పోలవరం ఎత్తుపై కొత్త చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.