ETV Bharat / state

అంబాసిడర్ కారు..20 కోట్ల ఆస్తులు.. 5 కోట్ల అప్పు

ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థిర, చరాస్తులు ప్రకటించారు. సీఎం మెుత్తం ఆస్తులు రూ.20కోట్ల 44లక్షల 33వేల 814 గానూ, తన భార్య నారా భువనేశ్వరి ఆస్తులు రూ. 648కోట్ల 13లక్షల 17వేల 434 అని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్​లో పొందుపరిచారు.

చంద్రబాబు @ 20కోట్లు
author img

By

Published : Mar 23, 2019, 6:49 AM IST

Updated : Mar 23, 2019, 9:12 AM IST

చిత్తూరు జిల్లా కుప్పం శాసనసభ నియోజకవర్గానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలైంది. భారీ ఊరేగింపు నిర్వహించిన కుప్పం తెదేపా నేతలు...చంద్రబాబు తరపున 2 సెట్లనామపత్రాలుదాఖలు చేశారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తెదేపా నాయకులు సుబ్బరామిరెడ్డి, పీఎస్ మునిరత్నం, భవానీ, మైనార్టీ నేత ఒబేదుల్లా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అందచేసిన ప్రమాణపత్రంలో...చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆస్తుల వివరాలను తెలిపారు.

చంద్రబాబు ఆస్తులు....

మొత్తం ఆస్తులు : రూ.20 కోట్ల 44లక్షల 33వేల 814
చరాస్తులు : రూ.47లక్షల 38 వేల 67
స్థిరాస్తి మొత్తం : రూ.19 కోట్ల 96లక్షల 95 వేల 474
అప్పులు : రూ.5 కోట్ల 24లక్షల 96వేల 605 (లోకేశ్ కోసం 8లక్షల 89వేల 088 రుణం)

* 2017-18లో ఐటీకిచూపించిన ఆదాయం: 64లక్షల 73వేల 208 రూపాయలు
వాహనం : అంబాసిడర్ కారు(ఏపీ09జీ 0393). దీని విలువ రూ.2లక్షల 22వేల 500 రూపాయలు

స్థిరాస్తి వివరాలు :

* హైదరాబాద్ జూబ్లీహిల్స్రోడ్ నెంబరు 65లో 1225 చదరపు గజాల స్థలంలో 14,950 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ భవనం. ఈ స్థలాన్ని 1985లో రూ.లక్షా 76వేల రూపాయలతో కొనుగోలు చేశారు. ఆ తర్వాత 7 కోట్ల 99లక్షల 59వేల 988 రూపాయలు ఈ భవనంపై పెట్టుబడి పెట్టారు.

ప్రస్తుతం ఈ భవనం విలువ 19 కోట్ల 55లక్షల వేయి 474రూపాయలు అని అఫిడవిట్​లోతెలిపారు.
* చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో శేషాపురం గ్రామంలోని సర్వే నెంబరు 214/3 లో 0.97ఎకరాల్లో 3,950 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. ఇందుకోసం 23లక్షల 84 వేల 462 రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతవిలువ రూ.41 లక్షల 94వేల రూపాయలు.

* సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తుల విలువ : 19 కోట్ల 55లక్షల వేయి 474 రూపాయలు
* వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 41లక్షల94వేల రూపాయలు.

అప్పుల వివరాలు:
* బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకేశ్ తో కలిసి(50 శాతం) 5 కోట్ల16లక్షల 07వేల 517 రూపాయలు అప్పుగా తీసుకున్నారు.
* నారా లోకేశ్ కు రూ.8లక్షల 89వేల 088 రూపాయల రుణం ఇప్పించారు.

కేసులు:

* మొత్తం పెండింగ్ కేసులు : 1
* ఎఫ్ ఐ ఆర్ నెంబరు 67/2010
* కేసు వివరాలు: మహారాష్ట్రలోని బాబ్లీ డ్యాం సందర్శన సందర్భంగా నమోదైన కేసు

భువనేశ్వరి పేరుతో ఉన్న ఆస్తులు:

* మొత్తం ఆస్తి : రూ.648 కోట్ల 13లక్షల 17వేల 434 రూపాయలు
* స్థిరాస్తి మొత్తం : 74 కోట్ల 29లక్షల రూపాయలు
* చరాస్తులు : 573 కోట్ల 84లక్షల 17వేల 434 రూపాయలు
* 2017-18లో భువనేశ్వరి పేరుతో చూపించిన ఆదాయం : 13 కోట్ల 45లక్షల 30వేల 513 రూపాయలు
* మొత్తం సొంతంగా సంపాదించిన ఆస్తి విలువ : 74 కోట్ల 29లక్షల రూపాయలు

అప్పులు: మొత్తం చెల్లించాల్సిన అప్పులు రూ.10 కోట్ల 07లక్షల 98వేల 182 రూపాయలు

చరాస్తి వివరాలు:
* బంగారం- 3519 గ్రాములు- విలువ- కోటి 12లక్షల 36వేల167 రూపాయలు
* 445 క్యారెట్లు-విలువైన రాళ్లు, ముత్యాలు
* 42.41 కిలోల వెండి మొత్తం విలువ రూ.89లక్షల 44వేల 500 రూపాయలు
* హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్​లో ఉన్న షేర్లు- 1,06,61,652 షేర్లు(ఒక్కో షేర్ విలువ రూ.511.90)- విలువ 545కోట్ల 76లక్షల 99వేల 659 రూపాయలు
* నిర్వాణా హోర్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ లో 3కోట్ల 28లక్షల 80వేల రూపాయలు పెట్టుబడులు
* మెగాబిడ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ లో పెట్టుబడి రూ.22లక్షల 49వేల 900

స్థిరాస్తుల వివరాలు:
* వ్యవసాయ భూములు: రంగారెడ్డి జిల్లా మదీనాగూడలోని సర్వే నెంబరు 51లో 2004లో రూ.73లక్షల80వేల100 రూపాయలతో కొనుగోలు చేసిన ఐదెకరాల భూమి.ప్రస్తుత మార్కెట్ విలువ రూ.45కోట్ల రూపాయలు

* వ్యవసాయేతర భూములు: తమిళనాడులోని కంచీపురం జిల్లా సెన్నేరుకుప్పంలో 2.33ఎకరాల్లో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం. ఈ భూమిని1999లో కొనుగోలు చేశారు. అప్పటివిలువ రూ.8లక్షల 66వేల 162 రూపాయలు... ఆ తర్వాత భవనాన్ని అభివృద్ధి చేసేందుకు మరో కోటి 77లక్షల 66వేల 854 రూపాయల పెట్టుబడి పెట్టారు.ప్రస్తుత మార్కెట్ విలువ రూ.29కోట్ల 29లక్షల రూపాయలు.

500 కోట్లు... 31 కేసులు... ఈసీకి జగన్ లెక్కలు

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:
RU-RTR - NO ACCESS RUSSIA/EVN
Moscow - 22 March 2019
1. Russian Prime Minister Dmitry Medvedev greeting Ukrainian presidential candidate Yuri Boyko and the leader of the Opposition Platform For Life party Viktor Medvedchuk
2. Medvedev, Boyko, and Medvedchuk sitting down
3. SOUNDBITE (Russian) Dmitry Medvedev, Russian Prime Minister ++INCLUDES ANGLE CHANGES++:
"The term of the agreement in the gas sphere will expire this year and we need to define what to do next. We haven't got any serious signals from the current authorities in Ukraine on this topic yet. Let's discuss this issue, taking into account the fact that it is especially important in order to restore all what has been lost recently."
4. Wide of meeting
5. SOUNDBITE (Russian) Yuri Boyko, Ukrainian presidential candidate:
"Our major (gas) transit contract is about to expire and, indeed, we see that today's authorities is not active enough (to prolong it). And this is more than 50-thousand jobs in our country, more than three billion (US dollars) of revenue, and we can't allow this contract to cease because it will cause serious problems for our gas transportation system and actually for economics in general."
6. Wide of meeting
7. SOUNDBITE (Russian) Viktor Medvedchuk, leader of the Opposition Platform For Life party:
"This meeting that we have held today is very important, not only for us as people who participate in it but, first of all, for the Ukrainian people who have become poor in the last years as a result of (the actions of) 'euro-reform' authorities that have prevailed in Ukraine since 2014."
8. Media
STORYLINE
A pro-Russian Ukrainian presidential candidate has travelled to Moscow to meet with the Russian prime minister to discuss gas supplies.
Yuri Boyko, a rare openly pro-Russian candidate, trails far behind a comedian, a former premier and the incumbent president in opinion polls ahead of Ukraine's presidential election on March 31.
Boyko spoke with Russian Prime Minister Dmitry Medvedev on Friday in the meeting that was televised live on Ukrainian television.
Boyko said he would like Ukraine to resume gas purchases from Russia, which should lower the skyrocketing utility bills for Ukrainians.
The very visit is rare for Ukrainian politicians these days, since any connections to Russia are largely regarded as toxic because of Russia's annexation of the Crimean Peninsula in 2014 and its ongoing support for separatists in the deadly conflict in Ukraine's east.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 23, 2019, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.